ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
ఉపనయన మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక.
శ్లో || కృష్ణాజినం ధర్భ మయీచ మౌంజీ | పలాశ దండ : పరిధాన శాటీ | యజ్ఞోపవీతాంచ దిశంతు నిత్యమ్ | వతో శ్చిరాయు శుభకీర్తి విద్యా :||.
స్వస్తిశ్రీ చంద్రమాన ప్లవ నామ సం|| మాఘ శుద్ధ షష్ఠి అనగా తేది 06.02.2022 ఆదివారం ఉదయం గం|| 8.39 ని|| లకు రేవతి నక్షత్ర యుక్త కుంభ లగ్న పుష్కరాంశయందు మా కుమారుడు.
వేదిక: జల వాయు టవర్స్ కమ్యూనిటీ హాల్ దిగువ ట్యాంక్ బండ్ రోడ్డు కవాడిగూడ హైదరాబాద్ 500080 విందు: మ|| 12-00 గం||లకు.
మంగళం మహత్! శుభం భూయాత్!.