Telugu Paper 1(TET). Paper 1 Syllabus.
A. Details. 1. పఠనావగాహన (పద్యం, గద్యం ) 2. తెలంగాణ సాహిత్యం , సంస్కృతి (ప్రాచీనం, ఆధునికం) 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు, రచయితలు ప్రక్రియలు శతకాలు కళలు, కళాకారులు వేడుకలు క్రీడలు | పాటలు.
3. పదజాలం. సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదజాలం అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు వ్యుత్పత్యర్థాలు ప్రకృతి వికృతులు.
4. భాషాంశాలు. ద్విత్వ, సంయుక్త సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సంధులు, సమాసాలు, క్రియలు (సమాపక, అసమాపక), వాక్యాలు రకాలు – ఆశ్చర్యార్ధక, విధ్యర్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యర్థక, నిషేధార్థక, ప్రత్యక్ష పరోక్ష,కర్తరి – కర్మణి – ఛందస్సు, అలంకారాలు, అర్థవిపరిణామం ..
PART(B)-Details. B Part Details.
బోధనా పద్ధతులు. భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు భాష – వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం. భాషా నైపుణ్యాలు / సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం. బోధన పద్ధతులు. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం. బోధనాభ్యసన ఉపకరణాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం-నిర్మాణాత్మక మూల్యాంకనం-సంగ్రహణాత్మక మూల్యాంకనం..