PowerPoint Presentation

Published on Slideshow
Static slideshow
Download PDF version
Download PDF version
Embed video
Share video
Ask about this video

Scene 2 (12s)

కస్టమర్ దేవుళ్లకు, ఆపరేటర్ మరియు మా ఉద్యోగులకు MGB Motor దీపావళి శుభాకాంక్షలు ను అనేక బహుమతులతో అందచేస్తుంది.

Scene 3 (20s)

మా కస్టమర్లకు దీపావళి సందర్భంగా 1000 గంటల వారంటీ సర్వీసు పై పార్ట్స్ మరియు ఆయిల్ కొనుగోలుపై 3శాతం డిస్కౌంటుని అందిస్తోంది..

Scene 4 (29s)

అదేవిధంగా 2000 గంటల సర్వీసు పై 5 శాతం డిస్కౌంటుని పార్ట్స్ మరియు ఆయిల్స్ పై అందిస్తోంది.

Scene 5 (37s)

మా సర్వీసు ఇంజనీర్లకు 1000 గంటల సర్వీసు పై 500 రూపాయల ప్రోత్సాహక బహుమతి ని అందిస్తోంది.

Scene 6 (45s)

అదేవిధంగా రెండువేల గంటల సర్వీసు పై 1000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందిస్తోంది..

Scene 7 (53s)

మరింకెందుకు ఆలస్యం.

Scene 8 (59s)

నేడే మీ కస్టమర్లను సకాలంలో సర్వీసు చేసుకొనుట ద్వారా సంపూర్ణ వారంటీ సదుపాయాలను అనుభవించగలరని తెలియచేయండి.

Scene 9 (1m 6s)

ఇందుకు మీరు చేయవలసినదల్లా కేవలం హైడ్రాలిక్ ఆయిల్ సేంపిల్ ని కలెక్ట్ చేయడం మాత్రమే..

Scene 10 (1m 14s)

ఈ అవకాశం నవంబరు 15వ తారీఖు వరకు మాత్రమే.

Scene 12 (1m 26s)

ఈ దీపావళి మీకు ముందుగానే పండగ సందడిని తెచ్చిపెడుతుందని ఆశిస్తూమిమ్మల్ని సదా ఆశీర్వదించే MGB Motor యాజమాన్యం మరియు ఇతర సిబ్బంది.