గృహప్రవేశం మరియు సత్యనారాయణ వ్రత మహోత్సవ ఆహ్వాన౦.
గృహప్రవేశం 10 ఫిబ్రవరి 2022 గురువారము రాత్రి 9.17 గం . లకు.
సత్యనారాయణ వ్రతము శుక్రవారము 11 ఫిబ్రవరి 2022 ఉదయం 8 గం . లకు వి౦దు మధ్యాహ్న౦ 12 గ౦.ల ను౦చి.
మీరు మీ కుటుంబ సభ్యులతో మా నూతన గృహమునకు విచ్చేసి మా ఆతిధ్యం స్వీకరించ ప్రార్ధన ఆగమనాభిలాషులు శ్రీమతి & శ్రీ రవి కుమార్.
Venue #203, A Block Vibhu Prelude Park Venkateswara Colony Lane beside IndianOil Petrol bunk Gandi maisamma X roads Ph: 90303 94690, 96522 25220.