Message

Published on
Embed video
Share video
Ask about this video

Scene 1 (0s)

Message. Philippians 1:30 క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను..

Scene 2 (8s)

Message. Faith (క్రీస్తు నందు విశ్వాసం ఉంచటం) Suffering (క్రీస్తు కొరకు శ్రమపడటం).

Scene 3 (16s)

Message. ఒక క్రైస్తవుడికి ఈ రెండు వరాలు ఉంటాయి..

Scene 4 (22s)

Message. Before we discuss true faith, let's talk about false faith. విశ్వాసం అంటే ఏంటి కాదో చూదాం.

Scene 5 (31s)

Message. విశ్వాసం అంటే Prayer చేయటం కాదు, attending church కాదు, singing songs కాదు, worship కాదు, reading scriptures కాదు, speaking in tongues కాదు, prophecy కాదు. ఇవి ఏవి కూడా విశ్వాసాన్ని ఇవ్వవు, రక్షణని ఇవ్వవు..

Scene 6 (45s)

Message. మత్తయి 7:22-23 ప్రభువా ప్రభువా… నేను మిమ్మును ఎన్నడును ఎరుగను….

Scene 7 (52s)

Message. క్రీస్తునందు విశ్వాసముంచటం లో మూడు విషయాలు: 1. తెలుసుకొనుట – యోహాను 17:3 2. సత్యం నమ్మటం – యాకోబు 2:19 3. వ్యక్తిగత విశ్వాసం – మార్క్ 1:14-15, రోమా 10:10.

Scene 8 (1m 5s)

Message. Repent and believe the gospel. Love Christ. Hate sin..

Scene 9 (1m 13s)

Message. 2. క్రీస్తు కొరకు శ్రమపడటం Christian life is not luxury. It is a suffering life..

Scene 10 (1m 21s)

Message. శ్రమలు మన తప్పుల వల్ల కాదు. క్రీస్తు కొరకు వచ్చిన శ్రమలు వేరు..

Scene 11 (1m 29s)

Message. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఆనందించాలి. మత్తయి 5:11-12 — పరలోకంలో ఫలం అధికం..

Scene 12 (1m 37s)

Message. 1 పేతురు 1:7 విశ్వాసం అగ్నిపరీక్షలో శుద్ధం అవుతుంది..

Scene 13 (1m 45s)

Message. Conclusion: విశ్వాసం మరియు శ్రమ – దేవుని వరాలు. ఆయనకు విధేయతగా జీవిద్దాం..

Scene 14 (1m 53s)

Message. Prayer: Lord strengthen our faith. Help us endure suffering. Amen..